Today Gold & Silver Prices
గత రెండు రోజులుగా బంగారు, వెండి ధరలు కుప్పకూలుతున్నాయి. ఇన్ని రోజులు భారీగా పెరిగిన ధరలు కుప్పకూలడంతో బంగారం, వెండి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ Today Gold & Silver Prices కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా మితిమీరి పెరుగుతున్న బంగారు, వెండి ధరలు గత రెండు రోజులుగా కుప్పకూలుతున్నాయి.
ఈరోజు అంటే జనవరి 31, 2026 నాడు తులం బంగారు ధర 9,000 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారు ధర 10 గ్రాములకు 1,69,200 రూపాయల నుండి 1,60,580 రూపాయలకు పడిపోయింది. అయితే నిన్న జనవరి 30, 2026 వ తేదీన కూడా బంగారం విలువ 8000 రూపాయలు తగ్గింది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
ఈ రెండు రోజులలో బంగారు విలువ దాదాపు 18,000 రూపాయలు తగ్గింది.

వెండి ధరల విషయానికొస్తే భారీగా కుప్ప కులాయి. వెండి కేజీ ధర ఈ ఒక్క రోజే 55 వేల రూపాయలు తగ్గింది. కేజీ వెండి ధర 4 లక్షల రూపాయల నుండి 3.5 లక్షల రూపాయలకు పడిపోయింది.
వెండి ధర కూడా ఈ రెండు రోజులలో కేజీకి గాను 70 వేల రూపాయలు తగ్గింది.
ధరలు తగ్గుటకు గల కారణం విపరీతంగా అంచనాలకు మించి ధర పెరగడమేనని నిపుణుల అభిప్రాయం.
ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |