AP District Court Notification 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త. జిల్లాల వారీగా కోర్టు ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అది కూడా పదవ తరగతి అర్హతతో అప్లై చేసుకునే విధంగా. ఈ AP District Court Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ AP District Court Notification 2026 ద్వారా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, ప్రకాశం జిల్లా కోర్టులలో ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) ఈ AP District Court Notification 2026 ద్వారా పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ AP District Court Notification 2026 ద్వారా జిల్లాల వారీగా రికార్డు అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీసు కోఆర్డినేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
ఈ AP District Court Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 27, 2026వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
Age Limit:
జనవరి 01, 2026 వ తేదీ నాటికి 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసు కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ, ఎస్టి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరంల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
రికార్డు అసిస్టెంట్: పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ మరియు టైపింగ్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎమ్మెస్ ఆఫీస్/Libre Office లో 3 సంవత్సరముల ఎక్స్పీరియన్స్ ను కలిగి ఉండాలి.
ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్: అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. కంప్యూటర్ మరియు టైపింగ్ లో నాలెడ్జ్ కలిగి ఉండాలి.
Selection Process:
రికార్డు అసిస్టెంట్:
• రిటర్న్ ఎగ్జామినేషన్
• ఇంటర్వ్యూ VIVA VOCE
డేటా ఎంట్రీ ఆపరేటర్:
• రిటన్ ఎగ్జామినేషన్
• స్కిల్ టెస్ట్ (కంప్యూటర్, టైపింగ్ అండ్ డాటా ఎంట్రీ)
• ఇంటర్వ్యూ VIVA VOCE
ఫ్రంట్ ఆఫీసు కోఆర్డినేటర్:
• రిటర్న్ ఎగ్జామినేషన్
• ఇంటర్వ్యూ VIVA VOCE
How To Apply:
అభ్యర్థులు ఆయా జిల్లాలకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్(లింకులు కింద ఉన్నాయి చూసుకోండి) లో అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకోనీ, ప్రింట్ తీయించుకోవాలి. తర్వాత వారు అడిగిన విధంగా అప్లికేషన్ ఫారం ను నింపాలి.
అలాగే ఏదైనా నేషనల్ బ్యాంకులో నోటిఫికేషన్ లో తెలిపిన పేరు మీద DD(డిమాండు డ్రాఫ్ట్) తీయాలి. ఓసి మరియు బిసి అభ్యర్థులు అయితే 1000 రూపాయలను, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు 500 రూపాయలను డిమాండు డ్రాఫ్ట్ తీయాలి.
తర్వాత అప్లికేషన్ ఫారంకు వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ మరియు DD(డిమాండు డ్రాఫ్ట్) ని అటాచ్ చేసి నోటిఫికేషన్ లో తెలిపిన అడ్రస్ కు జనవరి 27, 2026 వ తేదీ లోగా చేరుకునే విధంగా పోస్టు ద్వారా పంపాలి.
జిల్లాల వారీగా పోస్టుల వివరాలు
| జిల్లా | రికార్డు అసిస్టెంట్ | డేటా ఎంట్రీ ఆపరేటర్ | ఫ్రంట్ ఆఫీసు కోఆర్డినేటర్ | మొత్తం |
| విశాఖపట్నం | 3 | 1 | 1 | 5 |
| శ్రీకాకుళం | 2 | 1 | 1 | 4 |
| విజయనగరం | 1 | 1 | 1 | 3 |
| ఈస్ట్ గోదావరి | 1 | 1 | 1 | 3 |
| వెస్ట్ గోదావరి | 1 | 1 | 2 | |
| కృష్ణ | 1 | 1 | 2 | |
| కడప | 1 | 1 | 2 | |
| కర్నూలు | 1 | 1 | 1 | 3 |
| అనంతపూర్ | 1 | 1 | 1 | 3 |
| చిత్తూరు | 1 | 1 | 1 | 3 |
ప్రకాశం జిల్లాలో రికార్డు అసిస్టెంట్-3, డేటా ఎంట్రీ ఆపరేటర్-1, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్-1 మొత్తంగా 5 పోస్టులు.
AP District Court Notification 2026 ద్వారా మొత్తంగా 35 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.
Salary
| రికార్డు అసిస్టెంట్ | ఫ్రెంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ | డేటా ఎంట్రీ ఆపరేటర్ |
| ₹23,120 – ₹74,770 | ₹25,220 – ₹80910 | ₹28,280 – ₹89,720 |
Official Websites: జిల్లాల వారీగా
Prakasham
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Record assistant
Record assistant
Record assistant