AP Govt: సామాన్యులకు శుభవార్త! నూతనంగా 700 Anna Canteens

AP Govt: 700 Anna Canteens

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభవార్త తెలిపారు. రాష్ట్రం లో మరో 700 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ AP Govt: 700 Anna Canteens కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతికి గుర్తింపు తెచ్చారని తెలిపారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధిస్తామని అన్నారు.

ఎన్టీఆర్ గారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో 200+ అన్న క్యాంటీన్ లను నడుపుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిందని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం బతకాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.

త్వరలోనే మరో 700 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు. హస్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 205 అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా ప్రతిరోజు 2 లక్షలకు పైగా పేద ప్రజలు కడుపు నింపుకుంటున్నారు.

ఈ అన్నా క్యాంటీన్ల ప్రత్యేకత ఏమిటంటే 5 రూపాయలకే టిఫిన్/భోజనం అందజేస్తారు. అదే భోజనం బయట తింటే అటు ఇటుగా 100 రూపాయలు అవుతుంది.

మరో 700 కొత్త అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే పేద ప్రజలకు ఇది మంచి వరం.

అలాగే ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు చేస్తామని తెలిపారు. రానున్న 3 సంవత్సరాల లో పేదలందరికీ ఇల్లు నిర్మిస్తామని తెలిపారు.

ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment