అనాధ పిల్లలకు భారీ శుభవార్త! AP Govt Mission Vatsalya

AP Govt Mission Vatsalya

అనాధ పిల్లలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త తెలిపాయి. అనాధ పిల్లలకు ప్రభుత్వాలు ఆర్థికంగా సాయం అందించనున్నాయి. ఈ AP Govt Mission Vatsalya కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి అనాధ పిల్లలకు శుభవార్త తెలిపాయి. అనాధ పిల్లలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి.

దివ్యాంగులకు శుభవార్త

రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా మిషన్ వాత్సల్య అనే పథకాన్ని తీసుకొచ్చాయి. ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా నిరాశ్రయులైన అనాధ పిల్లలకు నెలకు 1750 రూపాయలను అందించనున్నారు.

పిల్లల యొక్క విద్య మరియు అవసరాల కోసం ప్రభుత్వాలు నేరుగా వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. చిన్నపిల్లల సంరక్షణ కోసం ప్రభుత్వాలు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది.

మీకు తెలిసిన అనాధలు ఉంటే ఈ సమాచారాన్ని వారికి షేర్ చేయండి. ఈ మిషన్ వాత్సల్య పథకానికి సంబంధించి తెలియజేయండి.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsappChannelClick Here
Telegram Channel Click Here

1 thought on “అనాధ పిల్లలకు భారీ శుభవార్త! AP Govt Mission Vatsalya”

Leave a Comment