AP: IIITDM Kurnool Notification 2026: ఏపీలో ఉద్యోగాలు

AP: IIITDM Kurnool Notification 2026

ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు నుండి నాన్ టీచింగ్ స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ AP: IIITDM Kurnool Notification 2026 ద్వారా వివిధ రకాల పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IIITDM Kurnool Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ IIITDM Kurnool Notification 2026 ద్వారా

పోస్టు పేరుఖాళీల సంఖ్య
టెక్నికల్ ఆఫీసర్ 2
అసిస్టెంట్ రిజిస్టరర్1
జూనియర్ టెక్నికల్ సుపరిండెంట్2
జూనియర్ సూపరిండెంట్2
స్టాఫ్ నర్స్1
ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్1
జూనియర్ టెక్నీషియన్(కంప్యూటర్ సెంటర్)1
జూనియర్ టెక్నీషియన్(మెకానికల్ ఇంజనీరింగ్)1
జూనియర్ టెక్నీషియన్(కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్)2
జూనియర్ టెక్నీషియన్(ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)1
జూనియర్ అసిస్టెంట్2
మొత్తం16

ఈ IIITDM Kurnool Notification 2026 ద్వారా మొత్తంగా 16 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు.

పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు

ఈ IIITDM Kurnool Notification 2026 కోసం అభ్యర్థులు జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 24, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit :

జూనియర్ టెక్నీషియన్/జూనియర్ అసిస్టెంట్: ఈ పోస్టులు గ్రూప్ – సి పోస్టులు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే 27 సంవత్సరంల లోపు వయసును కలిగి ఉండాలి.

జూనియర్ టెక్నికల్ సూపరిండెంట్/జూనియర్ సూపరిండెంట్/స్టాఫ్ నర్స్/ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్: 32 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు గ్రూపు – బి పోస్టులు.

టెక్నికల్ ఆఫీసర్/అసిస్టెంట్ రిజిస్టర్: ఈ పోస్టులు గ్రూప్ ఏ పోస్టులు. 45 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

క్యాస్ట్ ను బట్టి ఏజ్ రిలాక్సియేషన్ కూడా ఉంది.

Educational Qualification:

జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్ ఆపరేషన్స్ లో బ్యాచిలర్స్ డిగ్రీ 55% మార్కులతో పాసైన వారు అప్లై చేసుకోవచ్చు.

మిగిలిన పోస్టులను మీరే చూసుకోండి. డిప్లమా, బీఎస్సీ, బిఈ/బీటెక్, పీజీ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకునే విధంగా పోస్టులు ఉన్నాయి. అఫీషియల్ నోటిఫికేషన్ లో మిగిలిన పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ను చూసుకోండి.

How To Apply:

ఈ ఉద్యోగాల కోసం అభ్యర్థులు జనవరి 3, 2026వ తేదీ నుండి జనవరి 24, 2026 వ తేది మధ్య www.iiitk.ac.in వెబ్ సైటులో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగ్ ఇన్ అయి అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ IIITDM Kurnool Notification 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Notification

Official Website: https://iiitk.ac.in/Non-Teaching-Recruitment/page

Leave a Comment