AP: Institute of Mental Health Kadapa Notification 2026
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ కింద పనిచేస్తున్నటువంటి ఇనిస్ట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, కడప నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ కింద ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ AP Institute of Mental Health Kadapa Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ Institute of Mental Health Kadapa Notification 2026 జనవరి 3 వ తేదీన విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జనవరి 5, 2026వ తేదీ నుండి జనవరి 12, 2026వ తేదీలోగా ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఈ Institute of Mental Health Kadapa Notification 2026 ద్వారా
| పోస్టు పేరు | ఖాళీల వివరాలు |
| జనరల్ డ్యూటీ అటెండెంట్ | 20 |
| ధోబి | 2 |
| బార్బర్ | 2 |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | 4 |
| ఎలక్ట్రీషియన్ | 2 |
| జూనియర్ అసిస్టెంట్ | 2 |
| యోగ ఇన్స్ట్రక్టర్ | 1 |
| అనతేసియా టెక్నీషియన్ | 2 |
| ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 | 3 |
| ఈఈజీ టెక్నీషియన్ | 2 |
| ఈసీజీ టెక్నీషియన్ | 2 |
| మెడికల్ రికార్డు టెక్నీషియన్ | 1 |
| సైకియాట్రి సోషల్ వర్కర్ | 6 |
| ఆకుపేషనల్ తెరపిస్టు | 1 |
| రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ | 1 |
| క్లినికల్ సైకాలజిస్ట్ | 2 |
| మొత్తం | 53 |
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
ఈ Institute of Mental Health Kadapa Notification 2026 ద్వారా 53 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ 53 పోస్టులలో 25 పోస్టులను కాంట్రాక్టు బేసిస్ కింద, 28 పోస్టులను ఔట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు.
Age Limit :
ఈ Institute of Mental Health Kadapa Notification 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 18 సంవత్సరముల నుండి 42 సంవత్సరముల మధ్య వయసును కలిగి ఉండాలి.
ఎస్సీ, ఎస్టి, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన ఉంది.
ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
Educational Qualification:
జనరల్ డ్యూటీ అటెండెంట్: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
బార్బర్: పదవ తరగతి పాస్ అయిన ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ధోబి: పదవ తరగతి పాస్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
డేటా ఎంట్రీ ఆపరేటర్: కంప్యూటర్స్ తో ఏదైనా డిగ్రి కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ లో పిజి డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.
జూనియర్ అసిస్టెంట్: కంప్యూటర్స్ తో ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే కంప్యూటర్ అప్లికేషన్స్ లో పిజి డిప్లమా కంప్లీట్ చేసి ఉండాలి.
మిగిలిన పోస్టులకి పోస్టును బట్టి వాటి ట్రేడ్ లో క్వాలిఫికేషన్ అడగడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ నోటిఫికేషన్ లో పూర్తి వివరాలను పోస్ట్ వైస్ గా చూసుకోండి.
Selection Process:
ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ ను నిర్వహించడం జరగదు. కేవలం మెరిట్ ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.
అభ్యర్థులు జనవరి 12వ తేదీ వరకు అప్లై చేసుకుంటారు. అప్లికేషన్స్ ను జనవరి 19వ తేదీ నుండి జనవరి 30 వ తేదీలలో స్క్రూటినీ చేయడం జరుగుతుంది.
ప్రొవిజన్ లిస్టును ఫిబ్రవరి 21 వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ ను మార్చి 17వ తేదీన విడుదల చేయడం జరుగుతుంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ను మార్చి 21వ తేదీన ఇవ్వడం జరుగుతుంది.
How To Apply :
ముందుగా అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ అయినా https://Kadapa.ap.gov.in/ లోకి వెళ్లి అప్లికేషన్ ఫారం ను ప్రింట్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫారం ను పూర్తిగా నింపి, వారు అడిగిన అన్ని డాక్యుమెంట్స్ ని అటాక్ చేయాలి. అన్నింటినీ తీసుకొని the Principal Govt. Medical College Putlampalli, YSR Kadapa District అడ్రస్కు వెళ్లి జనవరి 12, 2026 వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలి.
Application Fee:
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు “Demand Draft towards application processing fee in favour of Principal, Govt. Medical College, Kadapa” పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ ను అప్లికేషన్ ఫారం కి అటాచ్ చేయాలి.
Salary:
| పోస్ట్ పేరు | నెలకు జీతం(రూ.లలో) |
| జనరల్ డ్యూటీ అటెండెంట | ₹15,000 |
| బార్బర్ | ₹20,000 |
| ధోబి | ₹20,000 |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | ₹18,500 |
| ఎలక్ట్రీషియన్ | ₹22,460 |
| జూనియర్ అసిస్టెంట్ | ₹25,220 |
| యోగ ఇన్స్ట్రక్టర్ | ₹27,500 |
| అనతేసియా టెక్నీషియన్ | ₹32,670 |
| లాబ్ టెక్నీషియన్ గ్రేడ్ – 2 | ₹32,670 |
| ఈ ఈ జి టెక్నీషియన్ | ₹32,670 |
| ఈసీజీ టెక్నీషియన్ | ₹34,580 |
| మెడికల్ రికార్డు టెక్నీషియన్ | ₹34,580 |
| సైకియాట్రి సోషల్ వర్కర్ | ₹34,580 |
| ఆక్యుపేషనల్ థెరపిస్ట్ | ₹54,060 |
| రీహ్యాబిలిటేషన్ సైకాలజిస్ట్ | ₹54,060 |
| క్లినికల్ సైకాలజిస్ట్ | ₹54,060 |
Note: ఈ ఉద్యోగాలు పర్మినెంట్ ఉద్యోగాలు కాదు. ఈ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. అఫీషియల్ నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత మాత్రమే అభ్యర్థులు అప్లై చేసుకోండి.
ఈ ఉద్యోగాల కోసం ఉమ్మడి కడప జిల్లా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
Official Website: https://Kadapa.ap.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |