బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BIEAP) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్ హాల్ టికెట్ ను విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ AP Inter Practicals Hall Ticket 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో నిర్వహించే ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను ప్రభుత్వం విడుదల చేసింది. జనరల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1, 2026 వ తేదీ నుండి ఫిబ్రవరి 10, 2026 వ తేదీల మధ్య జరగనున్నాయి.
ఒకేషనల్ కోర్సులకు సంబంధించిన విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 10, 2020 జరగనున్నాయి.
ఈ ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలను రోజుకు 2 సెషన్ల మాదిరిగా నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. రెండవ సెషన్ ను మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.
10వ తరగతి అర్హతతో రైల్వేలో 22వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
AP Inter Practicals Hall Ticket 2026
అభ్యర్థులు ఈ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ ను అఫీషియల్ వెబ్సైట్ అయిన https://bie.ap.gov.in లో మొదటి సంవత్సరం హాల్ టికెట్ నెంబర్/ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చ ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే వాట్సాప్ గవర్నెన్స్ +91 95523 00009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఇంటర్మీడియట్ థిరి పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 23వ తేదీ నుండి, రెండవ సంవత్సరం విద్యార్థులకు ఫిబ్రవరి 24వ తేదీ నుండి మొదలుకానున్నాయి.
Official Website: https://bie.ap.gov.in
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
Yes