AP January Month Holidays 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెల వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్కూల్ పిల్లలు అందరి దృష్టి సంక్రాంతి సెలవులపైనే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి (Sankranti) సెలవులను ప్రకటించింది. ఈ AP January Month Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
జనవరి నెలలో సంక్రాంతి పండుగ తో పాటు ఘనతంత్ర దినోత్సవం మరియు ఆదివారాలు ఉండడంతో సెలవులు భారీగా ఉన్నాయి.
ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు
సాధారణ సెలవులు
| తేదీ | వారం |
| జనవరి 4, 2026 | ఆదివారం |
| జనవరి 10, 2026 | 2 వ శనివారం |
| జనవరి 11, 2026 | ఆదివారం |
| జనవరి 14, 2026 | బుధవారం(భోగి) |
| జనవరి 15, 2026 | గురువారం(మకర సంక్రాంతి) |
| జనవరి 16, 2026 | శుక్రవారం(కనుమ) |
| జనవరి 18, 2026 | ఆదివారం |
| జనవరి 25, 2026 | ఆదివారం |
| జనవరి 26, 2026 | సోమవారం(గణతంత్ర దినోత్సవం) |
మొత్తం సెలవుల సంఖ్య 9 రోజులు. అయితే ఆప్షనల్ హలీ డేస్ కూడా ఉన్నాయి.
ఆప్షనల్ హాలిడేస్:
జనవరి 01, 2026 – నూతన సంవత్సరం – గురువారం
జనవరి 3, 2026 – హజ్రత్ ఆలీ (R.A) జయంతి – శనివారం
జనవరి 16, 2026 – శబ్ ఏ మెరాజ్ – శుక్రవారం
ఆప్షనల్ హాలిడేస్ 3 ఉన్నాయి.

AP January Month School Holidays 2026:
స్కూల్ విద్యార్థుల హాలిడేస్ ను చూస్తే, ప్రభుత్వ ఉద్యోగుల కన్నా స్కూల్ విద్యార్థుల హాలిడేస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జనవరి 10వ తేదీ నుండి జనవరి 18వ తేదీ వరకు మొత్తం 9 రోజులను సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది.
జనవరి 4, 2026 – ఆదివారం
జనవరి 10, 2026 – 2 వ శనివారం
జనవరి 11, 2026 – ఆదివారం
జనవరి 12, 2026 – సోమవారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)
జనవరి 13, 2026 – మంగళవారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)
జనవరి 14, 2026 – బుధవారం (భోగి)
జనవరి 15, 2026 – గురువారం (మకర సంక్రాంతి)
జనవరి 16, 2026 – శుక్రవారం(కనుమ)
జనవరి 17, 2026 – శనివారం (సంక్రాంతి సందర్భంగా సెలవు)
జనవరి 18, 2026 – ఆదివారం
జనవరి 25, 2026 – ఆదివారం
జనవరి 26, 2026 – సోమవారం (గణతంత్ర దినోత్సవం)
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “AP January Month Holidays 2026: జనవరి నెలలో సెలవులు”