నిరుద్యోగులకు శుభవార్త! AP Job Calendar 2026 in telugu

AP Job Calendar 2026 in telugu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనుంది. ఈ AP Job Calendar 2026 in telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చిన మాట అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇచ్చిన మాట ప్రకారం ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది.

పదవ తరగతి అర్హతతో ఎంటీఎస్ ఉద్యోగాలు

ఉగాది పండుగ సందర్భంగా 10060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల కానుంది. పోస్టుల వివరాలను పరిశీలిస్తే

విద్యాశాఖ మరియు విశ్వవిద్యాలయాల్లో – 4500 పోస్టులు (పాఠశాల విద్య+ఇంటర్మీడియట్ – 3000 పోస్టులు, విశ్వవిద్యాలయాల్లో సహాయ అధ్యాపకులు – 1500 పోస్టులు)

పోలీసు శాఖ(ఎస్సై + పోలీసు కానిస్టేబుల్) – 3000 పోస్టులు

అసిస్టెంట్ ఇంజనీరింగ్ లెవెల్ (AEL) – 500 పోస్టులు

హాస్టల్ వార్డెన్ – 200 పోస్టులు

అటవీ శాఖ – 100 పోస్టులు

స్టాటిస్టిక్స్ అధికారి – 200 పోస్టులు

గ్రూప్ – 1 – 100 పోస్టులు

గ్రూప్ – 2 – 500 పోస్టులు

అయితే ఈ నోటిఫికేషన్లకు సంబంధించి పూర్తి వివరాలు ఉగాది రోజున తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఇన్ఫర్మేషన్ మీకు అందజేయడం జరిగింది.

పూర్తి నోటిఫికేషన్లు విడుదలైన వెంటనే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కచ్చితంగా షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here