AP March Month Pension 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించి పెన్షన్ దారులకు శుభవార్త తెలిపింది. ఈ AP March Month Pension 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 ప్రభుత్వం అందిస్తూ వస్తోంది.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ కు సంబంధించి శుభవార్త తెలిపింది.
మార్చి పింఛన్ ను ఒకరోజు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందజేయనుంది. మార్చి 01, 2026 వ తేదీ ఆదివారం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందే అంటే శనివారం రోజున పెన్షన్లు అందజేయనుంది.
పెన్షన్ దారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సచివాలయం ఉద్యోగులు శనివారం ఉదయం 7 గంటల నుండి పెన్షన్ ను పంపిణీ చేయడం జరుగుతుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
1 thought on “పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త! AP March Month Pension 2026”