పెన్షన్ దారులకు భారీ ఊరట! AP Pension February 2026

AP Pension February 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు భారీ శుభవార్త తెలిపింది. ఫిబ్రవరి 1, 2026వ తేదీన అందజేయవలసిన పెన్షన్ ను ముందుగానే అర్హులైన వారికి అందజేయనున్నారు. ఈ AP Pension February 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ దారులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామూలుగా ఫిబ్రవరి 1, 2026వ తేదీన పెన్షన్ అందజేయాలి. అయితే ఫిబ్రవరి 1, 2026వ తేదీ ఆదివారం కావడంతో ముందుగానే పెన్షన్ ను అందజేయనున్నారు.

ఫిబ్రవరి 1, 2026 వ తేదీన అందజేయవలసిన పెన్షన్ (Pension) ను ఒకరోజు ముందే జనవరి 31, 2026వ తేదీ శనివారం అందజేయనున్నారు. ఆదివారం సెలవు దినం కావడంతో శనివారం నాడే పెన్షన్ ను అందజేయనున్నారు.

APSRTC లో 7,673 ఉద్యోగాలు

జనవరి 31, 2026వ తేదీ న ఉదయం 7 గంటల నుండి పెన్షన్ దారులకు తమ ఇంటి వద్దకే వచ్చి సచివాలయం ఉద్యోగులు పెన్షన్ ను అందజేయడం జరుగుతుంది.

రాష్ట్రంఆంధ్రప్రదేశ్
పథకం పేరుఎన్టీఆర్ భరోసా పెన్షన్(Pension)
అందజేయు తేదిజనవరి 31, 2026
టైమింగ్ఉదయం 7 గంటల నుండి

జనవరి 31, 2026వ తేదీ శనివారం పెన్షన్ అందకపోతే ఫిబ్రవరి 2, 2026వ తేదీ సోమవారం నాడు పెన్షన్ ను అందజేయడం జరుగుతుంది.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు ఉద్యోగ సమాచారం కొరకు మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment