AP Pension January 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు శుభవార్త తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ దారులకు ఒకరోజు ముందే AP Pension January 2026 ను అందజేయనుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జనవరి నెల పెన్షన్ను ఒకరోజు ముందే అంటే డిసెంబర్ 31, 2025వ తేదీన అందచేయనుంది.
జనవరి 1, 2026వ తేదీ ఆప్షనల్ హాలిడే కావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ను ఒకరోజు ముందు డిసెంబర్ 31, 2025వ తేదీన అందజేయాలి అని తెలిపింది.
పదవ తరగతి అర్హతతో 22,000 సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
AP January Pension 2026 ఎలా అందజేస్తారు?
AP గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు మీ ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ దారులకు పెన్షన్ అందజేయడం జరుగుతుంది.
AP January Pension 2026 ను సచివాలయం ఉద్యోగులు డిసెంబర్ 31, 2025 వ తేదీ ఉదయం 7 గంటల నుండి పెన్షన్ అందజేయడం జరుగుతుంది.
ఏదైనా కారణం చేత పెన్షన్ డిసెంబర్ 31, 2025 వ తేదీన అందకపోతే జనవరి 2, 2026 వ తేదీన అందజేయడం జరుగుతుంది.
పెన్షన్ దారులు డిసెంబర్ 31, 2025 వ తేదీ ఉదయం 7 గంటల నాటికి ఇంటి వద్ద ఆధార్ కార్డు అందుబాటులో పెట్టుకొని ఉండండి.
ఏవైనా కారణాల చేత పెన్షన్ డిసెంబర్ 31, 2025వ తేదీన అందకపోతే జనవరి 2, 2026వ తేదీన అందజేయడం జరుగుతుంది.
| పెన్షన్ అందజేత | డిసెంబర్ 31, 2025 |
| ఎన్ని గంటలకు అందజేస్తారు | ఉదయం 7 గంటలకు |
| డిసెంబర్ 31, 2025వ తేదీన పెన్షన్ అందకపోతే? | డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ అందని వారికి జనవరి 2, 2026వ తేదీన అందజేస్తారు. |
| కావలసిన డాక్యుమెంట్లు | పెన్షన్ దారుని ఆధార్ కార్డు |
Official Website: https://sspensions.ap.gov.in/
AP January Pension 2026 ను ఏ తేదీన అందజేస్తారు?
AP January Pension 2026 ను డిసెంబర్ 31, 2025వ తేదీన అందజేయడం జరుగుతుంది.
AP January Pension 2026 ను ఎన్ని గంటలకు అందజేస్తారు?
AP January Pension 2026 ను డిసెంబర్ 31, 2025వ తేదీ ఉదయం 7 గంటల నుండి అందజేయడం జరుగుతుంది.
డిసెంబర్ 31, 2025వ తేదీన పెన్షన్ అందకపోతే పోతే ఎలా?
ఏదైనా కారణం చేత డిసెంబర్ 31, 2025 వ తేదీన పెన్షన్ అందకపోతే జనవరి 2, 2026వ తేదీన పెన్షన్ ను అందజేయడం జరుగుతుంది.