సచివాలయం ఉద్యోగులకు భారీ శుభవార్త! AP Sachivalayam EHS Health Cards

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్వర్ణ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని సచివాలయం ఉద్యోగులకు హెల్త్ కార్డును అందజేయనున్నారు. ఈ AP Sachivalayam EHS Health Cards కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు EHS హెల్త్ కాడ్స్ జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని SGSW డిపార్ట్మెంట్ డైరెక్టర్ సూచించారు.

స్వర్ణ గ్రామ వార్డు ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉద్యోగులకు హెల్త్ కార్డులను పంపిణీ చేయనున్నారు. ఈ హెల్త్ కార్డు ఉన్నవారు ఉద్యోగులు మరియు వారి కుటుంబాలు ఉచితంగా నెట్వర్క్ హాస్పటల్లో వైద్యం పొందవచ్చు.

అనాధ పిల్లలకు శుభవార్త

డైరెక్టర్ గారు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ కి లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో నగదు రహిత వైద్యంలో ఎటువంటి అంతారాయం లేకుండా అందించాలని తెలపడం జరిగింది.

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp Channel Click Here
Telegram Channel Click Here

Leave a Comment