AP: Sachivalayam Name Change:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సచివాలయాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయం పేరును ప్రస్తుత ప్రభుత్వం “స్వర్ణ వార్డు సచివాలయం(Swarna Ward Sachivalayam” పేరుగా మార్చింది. ఈ AP Sachivalayam Name Change కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు సచివాలయం” పేరును రాష్ట్ర ప్రభుత్వం “స్వర్ణ వార్డు సచివాలయంగా” మార్చింది. ప్రభుత్వం పేరు మార్చినట్లు ఉత్తర్వులు విడుదల చేసింది.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు
అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లోని “గ్రామ సచివాలయం” పేరును “స్వర్ణ గ్రామ సచివాలయం” గా వ్యవహరించనున్నారు.

మార్పు పేరులోనే లేకుండా సచివాలయాల సేవల నాణ్యతను కూడా మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. సేవలను మరింత నాణ్యంగా, పారదర్శకంగా చేసేందుకు ప్రభుత్వం చూస్తుంది. ప్రజలు సచివాలయం కు వచ్చినప్పుడు వారికి గౌరవప్రదమైన వాతావరణం లో సేవలు అందేలా చర్యలు చేపట్టనున్నారు.
సచివాలయం పేరు మార్పు నిర్ణయంతో అన్నిచోట్ల సచివాలయం బోర్డులు, ప్రభుత్వ రికార్డులు, ఆన్లైన్ పోర్టల్ మరియు అధికారికంగా ఉండే పత్రాలు అన్నింటిలో పేరును అప్డేట్ చేయనున్నారు.
అయితే స్వర్ణం అంటే బంగారమని అర్థం వస్తుంది. విలువకు, విశ్వసతనీయకు, నాణ్యతకు చిహ్నంగా భావిస్తారు.
పేరు మార్చినందువల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు.
ఉద్యోగుల పనితీరు మార్చండి
,* ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడం నేర్పండి
* లంచాలు ఆశించకుండా పనిచేయడం నేర్పండి
People manchi ga matladite, staff koda matladataru sir, vallu aa politician telusu, ee politician telusu ani cheppi, staff tho eligible leni work cheyyamani pressure chestaru sachivalayam staff 90% middle class families, adi base chesi govt officers ani koda chuda kunda yela padite ala matladataru, meeru tappuga matladi, total system ne bad cheyyakandi sir plz
Yes I agree with your statement… Absolutely right
Yes but meeru manchiga vundochu
But mee migatha staff bagunnara behaviour lo okkasari aalochinchandi
అవును అన్న.. రెవెన్యూ లో, govt ఉద్యోగుల్లో లంచంగుండులు చాలా మంది ఉన్నారు. పనిచేసేవారు లేరు.. మరి వరస్ట్ గా అయిపోయింది.
Yes employees behaviour marchukovali please guide the employees
ఈ పేరు మార్చడం వల్ల ఏమి వరగదు .ప్రజలకు సచివాలయం అనడం అలవాటు అయింది .ప్రభుత్వ పనితీరు మార్చండి. వూరికే వాడితే పేరు మార్చడం విడోతే పేరు మార్చడం మానుకోండి ప్రజాధనం వ్యర్థం చేయడం మానుకోండి
Sir what is use to change’ the Names of ward n Grama sachivalams, unnecessary expenditure to the Government, use the staff in correct way there is high qualified B tech M tech n other Deplomo employees are there, use them by alloted the specific job chart , may be some of the employee have enough work, but lot of them doing there jobs with dedication even political pressures are high on them ….
Yes I agree with your statement… Absolutely right
పనులు చేసి ముష్టి అడుకుంటే వేస్తాము, కాని ఏడిపించి డబ్బులు ఇస్తాము అనే వరకు పనులు కావు , పీడించడం అంటే వీళ్ళదగ్గర నేర్చు కోవాలి….