CSIR-NGRI: పదవ తరగతి అర్హత తో ఉద్యోగాలు

10th jobs

కౌన్సిల్ ఆఫ్ సైన్సు అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ (NGRI), హైదరాబాద్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ CSIR – NGRI Recruitment 2025 ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ CSIR – NGRI Recruitment 2025 ద్వారా మొత్తంగా 12 మల్టీ టాస్క్ ఇన్ ది స్టాఫ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పోస్టులు: …

Read more

PMAY-G Last Date: ఇల్లు లేని వారికి సువర్ణ అవకాశం.

PMAY-G

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు సువర్ణ అవకాశం. సొంత స్థలం కలిగి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేని వారికి ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తోంది. PMAY-G(ప్రధాన మంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ) పథకం కింద అర్హులైన గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలను మరియు రాష్ట్ర ప్రభుత్వం 1,00,000 రూపాయలను మొత్తంగా 2,50,000 రూపాయలను ఈ పథకం కింద అందజేయనున్నారు.ఈ పథకానికి సంబంధించి తొలుత చివరి తేదీ నవంబర్ 30, 2025 ఉండేది …

Read more

Vijayawada: పాస్ పోర్ట్ ఆఫీసులో ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ రీజినల్ పాస్పోర్ట్ ఆఫీస్, విజయవాడలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ Young Professional Notification 2025 ద్వారా 1 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Young Professional Notification 2025 కి సెలెక్ట్ అయినట్లయితే అభ్యర్థులకు పోస్టింగ్ అనేది రీజినల్ పాస్పోర్ట్ …

Read more

పశుసంవర్ధక శాఖలో 10th Pass ఉద్యోగాలు – Eligibility, Age Limit, Application

పదవ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ Lab Attendant Notification ఉమ్మడి కృష్ణా జిల్లా నుండి విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 6 ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు చూస్తే Category BC-B BC-E SC ST Total G W G W G W G W Local 1 0 0 1 …

Read more

అప్లై చేసుకోండి! RTC Conductor ఉద్యోగాలకు నియామకాలు

RTC Conductor Notification

అభ్యర్థులు ఎంతగానో ఎదురు చూస్తున్నా కండక్టర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నుండి విడుదల అయింది. ఈ ఉద్యోగాల కోసం పదవ తరగతి పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ RTC Conductor Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ RTC Conductor Notification ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి విడుదల అయింది. ఖమ్మం డిస్ట్రిక్ట్ లో 7 డిపోలలో ఖాళీగా ఉన్నటువంటి 63 …

Read more

SSC CHSL ఆన్సర్ కీ ssc.gov.in లో చూస్కోండి

SSC CHSL Answer Key

SSC (స్టాప్ సెలక్షన్ కమిషన్) నుండి CHSL నోటిఫికేషన్ కి సంబంధించి Answer Key త్వరలోనే విడుదలవుతుంది. ఈ SSC CHSL Answer Key 2025 ను అభ్యర్థులు ssc.gov.in వెబ్సైటులో చూసుకోండి. . ఈ SSC CHSL Notification 2025 జూన్ 23వ తేదీన విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు జూన్ 23వ తేదీ నుండి జూలై 18వ తేదీ వరకు అప్లై చేసుకున్నారు. ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు …

Read more

SBI SO నోటిఫికేషన్: 1042 పోస్టులు

SBI SO Recruitment 2025

SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) నుండి SO (స్పెషలిస్ట్ ఆఫీసర్స్) నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ SBI SO Recruitment 2025 ద్వారా 1042 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ SBI SO Recruitment 2025 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ SBI SO Recruitment 2025 ద్వారా కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ – 284 పోస్టులు VP Wealth (SRM) – 506 పోస్టులు AVP Wealth (RM) – …

Read more

Indian Navy Day 2025: విరి పని ఏమిటి?

Navy Day 2025 in telugu

ప్రతి సంవత్సరం Indian Navy Day ను డిసెంబర్ 4 వ తేదీన జరుపుకుంటాం. 1971లో పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాన్ని గుర్తు చేసుకుంటూ, ఇండియన్ నేవీ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4వ తేదీన ఇండియన్ నేవీ డే గా జరుపుకుంటాం. ఈ ఆర్టికల్ లో నేవీ అంటే ఏమిటి, వారి ప్రధాన విధులు ఏమిటి, ప్రపంచంలో మన నౌకాదళ స్థానం ఏమిటో తెలుసుకుందాం. Navy అంటే? Navy అంటే Nautical Army …

Read more

దివ్యాంగులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇకనుంచి ఇవి ఉచితం

Ap govt

డిసెంబర్ 3, 2025వ తేదీ బుధవారం దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దివ్యాంగులకు 7 వరాలను ప్రకటించారు. విజయవాడ లోని తుమ్మలపల్లి క్షేత్రంలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దివ్యాంగులు అత్యంత ప్రతిభావంతులని, వారికి కాస్త మద్దతిస్తే ఏదైనా సాధిస్తారని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు పింఛన్ 200 రూపాయలకు పెంచామని, మళ్లీ ఇప్పుడు 6000 …

Read more

గ్రామీణ బ్యాంకులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు

IIBF Recruitment 2025

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్ (IIBF) నుండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ IIBF Recruitment 2025 ద్వారా 10 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ IIBF Recruitment 2025 కోసం అభ్యర్థులు నవంబర్ 28, 2025వ తేదీ నుండి డిసెంబర్ 12, 2025వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. Age Limit: నవంబర్ 01, 2025 వ తేదీ నాటికి …

Read more