ఇంటర్ పరీక్షల్లో పెద్ద మార్పులు: AP Inter Exam Pattern Change 2026
AP Inter Exam Pattern Change 2026 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ సంవత్సరం ఫిబ్రవరి 23, 2026వ తేదీ నుండి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్ష పేపర్ల పాటర్న్ మారింది. ఈ AP Inter Exam Pattern Change 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఇంటర్ MPC, Bipc విద్యార్థులకు ముఖ్య గమనిక. ఈ సంవత్సరం నుండి ఇంటర్ పరీక్ష పేపర్ల పాటర్న్ మారింది. ఇంటర్ పబ్లిక్ …