10వ తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు! CSIR – IICB Recruitment 2026

CSIR – IICB Recruitment 2026

కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) కింద పని చేస్తున్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ బయాలజీ (IICB), కోల్కత్తా నుండి MTS ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ CSIR – IICB Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ CSIR – IICB Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 5, 2026వ తేదీ ఉదయం 10 గంటల నుండి ఏప్రిల్ 4, 2026వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

ఈ CSIR – IICB Recruitment 2026 ద్వారా 8 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

Age Limit:

18 సంవత్సరముల నుండి 25 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో జనరల్ అభ్యర్థులకు 10 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

టెన్త్ విద్యార్థులకు శుభవార్త.

Educational qualification:

పదవ తరగతి పాసైన అభ్యర్థులు అందరూ ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Selection Process:

కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ను నిర్వహించి ఈ నోటిఫికేషన్ ను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ ఎగ్జామ్ అనేది 150 ప్రశ్నలకు గాను 450 మార్కులు చొప్పున 2 గంటల పాటు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంది. పరీక్షా పేపర్ అనేది పదవ తరగతి స్టాండర్డ్ లో ఉంటుంది.

జనరల్ ఇంటెలిజెన్స్25 ప్రశ్నలు75 మార్కులు
క్వాంటిటేటివ ఆప్టిట్యూడ్25 ప్రశ్నలు75 మార్కులు
జనరల్ అవేర్నెస్50 ప్రశ్నలు150 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్50 ప్రశ్నలు150 మార్కులు

How To Apply:

ఈ CSIR – IICB Recruitment 2026 కోసం అభ్యర్థులు మార్చి 5, 2026వ తేదీ ఉదయం 10:00 నుండి ఏప్రిల్ 4, 2026 సాయంత్రం 4 గంటల లోపు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి www.csir.res.in/లో అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ CSIR – IICB Recruitment 2026 కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టి, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Official website: https://www.csir.res.in/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

3 thoughts on “10వ తరగతితో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు! CSIR – IICB Recruitment 2026”

Leave a Comment