Green Ammonia Plant Kakinada
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ కోసం సుమారు 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. ఈ Green Ammonia Plant Kakinada కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 13 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనుంది.
ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ద్వారా దాదాపు 2,600 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. ఏడాది క్రితమే ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వగా ఇప్పుడు ప్రారంభమైంది.
పదవ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
గ్రీన్ కో గ్రూపుకు చెందిన AM గ్రీన్ సంస్థ ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంటును కాకినాడలో ఏర్పాటు చేస్తోంది. కాకినాడలో 495 ఎకరాల విస్తీర్ణంలో ఈ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
2027 సంవత్సరం చివరి నాటి నుండి ఉత్పత్తులు ప్రారంభమయ్యేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఈ ప్లాంట్ ద్వారా సంవత్సరానికి 1 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఉత్పత్తి చేయనున్నారు.
కర్బన ఉద్గారాలు వెలువడకుండా పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ నుండి సింగపూర్, జర్మనీ, జపాన్ దేశాలకు గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయనున్నారు.
ఈ కాకినాడ గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులు లాభపడునున్నారు. దాదాపు 2,600 మందికి ఇందులో ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు.
Green