IBPS RRB Prelims Score Card 2026
ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) RRB Preliminary Exam Score Card నీ విడుదల చేయడం జరిగింది. ఈ IBPS RRB Prelims Score Card 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఈ IBPS RRB Prelims Exams ను డిసెంబర్ 6, 7, 13, 14, 2026 వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఈ IBPS RRB Prelims Exam Result ను జనవరి 23, 2026వ తేదీన విడుదల చేయడం జరిగింది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు
అయితే ప్రస్తుతం తాజాగా జనవరి 29, 2026వ తేదీన IBPS RRB Prelims Exam Score Card నీ విడుదల చేయడం జరిగింది. అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి.
IBPS RRB Prelims Exam Score Card – Click Here
అభ్యర్థులు పైన ఉన్న లింకుపై క్లిక్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ మరియు క్యాప్చ ఎంటర్ చేసి లాగిన్ అయి మీ స్కోర్ కార్డును చూసుకోండి.
జనవరి 29, 2026వ తేదీ నుండి ఫిబ్రవరి 15, 2026వ తేదీ మధ్య మీ స్కోర్ కార్డును చూసుకోవచ్చు.
IBPS RRB Mains పరీక్షలను ఫిబ్రవరి 1, 2026 వ తేదీన నిర్వహించనున్నారు.
Official Website: https://ibpsreg.ibps.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |