పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త! AP March Month Pension 2026
AP March Month Pension 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షన్ లబ్ధిదారులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించి పెన్షన్ దారులకు శుభవార్త తెలిపింది. ఈ AP March Month Pension 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు 4000 రూపాయలు, వికలాంగులకు 6000 ప్రభుత్వం అందిస్తూ వస్తోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్చి నెలకు సంబంధించిన పెన్షన్ కు సంబంధించి శుభవార్త తెలిపింది. మార్చి పింఛన్ ను …