TG Inter Results 2026
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 12, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఈ TG Inter Results 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షలను ఫిబ్రవరి 26, 2026వ తేదీ నుండి మార్చి 18, 2026వ తేదీల మధ్య రాయడం జరిగింది.
ఈ తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 4,89,126 మంది సెకండ్ ఇయర్ 5,07,949 మంది విద్యార్థులు అటెండ్ కావడం జరిగింది. మొత్తంగా ఈ ఇంటర్ పబ్లిక్ పరీక్షలను 9,97,075 మంది విద్యార్థులు రాయడం జరిగింది.
విద్యార్థులకు శుభవార్త! ఈ తేదీన అకౌంట్లో 15000 రూపాయలు
అయితే తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 12, 2026వ తేదీన విడుదల చేయనున్నారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు, వెంటనే సప్లమెంటరీ పరీక్షలను నిర్వహించడం జరుగుతుంది. మార్కులు తక్కువ వచ్చిన బాధపడవలసిన అవసరం లేదు, విద్యార్థులు రీవాల్యుయేషన్ పెట్టుకోవచ్చు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |