ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ముగిశాయి. ప్రాథమిక కీ కూడా విడుదల కావడం జరిగింది. ఆన్సర్ కీ కి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ AP TET Results 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు డిసెంబర్ 10, 2025 వ తేదీన మొదలై డిసెంబర్ 21, 2025 వ తేదీతో అన్ని పేపర్లు ముగిసాయి. ఏపీ టెట్ పరీక్షలను రోజుకు రెండు సెషన్ల చొప్పున నిర్వహించడం జరిగింది. మొదటి సెషన్ ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2:30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది.
ఈ AP TET Notification 2025 కి 2,41,509 మంది అభ్యర్థులు 2,71,692 అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు పేపర్ 1 తో పాటు పేపర్ 2 కు కూడా అప్లై చేసుకోవడం జరిగింది.
అయితే ఇప్పటికే AP TET Answer Key నీ విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించడం జరిగింది.
AP DSC Notification 2026: 10000 పోస్టులు
AP TET Final Answer Key కూడా విడుదల కావడం జరిగింది.

AP TET Results 2026
ఈ AP TET Results 2026 ను జనవరి 9, 2026వ తేదీన విడుదల చేశారు. అభ్యర్థులు తమ స్కోర్ కార్డును చూసుకోండి.
అభ్యర్థులు AP TET Results 2026 ను ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం.
అభ్యర్థులు ముందుగా అఫీషియల్ వెబ్ సైట్ https://tet2dsc.apcfss.in/ లోకి వెళ్ళాలి.
అక్కడ హోం పేజీలో ఏపీ టెట్ రిజల్ట్స్ 2025 లింక్ పై క్లిక్ చేయాలి.
వారు అడిగిన (హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చ లాంటివి) లాగిన్ వివరాలను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.
మీ లాగిన్ వివరాలు సబ్మిట్ అయిన తర్వాత మీ స్కోర్ కార్డు డిస్ప్లే కావడం జరుగుతుంది. మీ స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీయించుకోండి.
Official Website: https://tet2dsc.apcfss.in/
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
AP TET Results 2026 ఎప్పుడు విడుదలవుతాయి?
AP TET Results 2026 జనవరి 9వ తేదీన విడుదలవుతాయి.
AP TET Final Answer Key 2026 నీ ఎప్పుడు విడుదల చేస్తారు.
AP TET Final Answer Key 2026 నీ త్వరలో విడుదల చేయనున్నారు.
10th class