AP Aadhar Update 2026: విద్యార్థులకు ముఖ్య గమనిక.
AP Aadhar Update 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు ముఖ్య గమనిక. రాష్ట్రంలోని 17 సంవత్సరముల లోపు వయసు కలిగిన విద్యార్థులు ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు కల్పించింది. ఈ AP Aadhar Update 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని స్కూలు మరియు కాలేజీ విద్యార్థులు ఆధార్ అప్డేట్ చేయించుకోవడానికి ఇది మంచి అవకాశం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు ఉచితంగా ఆధార …