SSC GD Final Result 2026: ఫలితాలు విడుదల
SSC GD Final Result 2026 స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుండి కానిస్టేబుల్ (GD) ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు మెరిట్ లిస్టును చెక్ చేసుకోండి. ఈ SSC GD Final Result 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC నుండి SSC GD Notification 2024 ద్వారా 53,690 కానిస్టేబుల్ జి డి పోస్టులను భర్తీ చేయడానికి గతంలో నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా బిఎస్ఎఫ్, …