ప్రభుత్వ లైబ్రరీ ఉద్యోగాలు! NITRKL Library Notification 2026
NITRKL Library Notification 2026 మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తున్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రోర్కేల నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NITRKL Library Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ NITRKL Library Notification 2026 ద్వారా ఆఫీసర్ క్యాడర్ పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ కోసం ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. …