డిగ్రీ అర్హతతో రైల్వే ఉద్యోగాలు! Rites Limited Assistant (HR) Recruitment 2026
Rites Limited Assistant (HR) Recruitment 2026 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పని చస్తున్నటువంటి రీట్స్ లిమిటెడ్ నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ Rites Limited Assistant (HR) Recruitment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ Rites Limited Assistant (HR) Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు మార్చి 19, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 27, 2026వ తేదీ మధ్య …