ప్రిలిమ్స్ స్కోర్ కార్డ్ విడుదల: IBPS RRB Prelims Score Card 2026
IBPS RRB Prelims Score Card 2026 ఇనిస్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) RRB Preliminary Exam Score Card నీ విడుదల చేయడం జరిగింది. ఈ IBPS RRB Prelims Score Card 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఈ IBPS RRB Prelims Exams ను డిసెంబర్ 6, 7, 13, 14, 2026 వ తేదీల్లో నిర్వహించడం జరిగింది. ఈ IBPS RRB Prelims Exam Result …