SSC Calendar 2026 In Telugu: 60,000+ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు
స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి శుభవార్త. 2026 – 2027 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల అయింది. ఈ SSC Calendar 2026 In Telugu కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా ప్రతి సంవత్సరం ఆయా సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో 50,000+ పోస్టుల నుండి 1,00,000+ పోస్టుల మధ్య ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉంటారు. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదల …