2 లక్షల ఉద్యోగాలు. ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు! AP Job Updates 2026
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో 1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ కు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దీనివలన రాష్ట్రంలోని ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ఈ AP Job Updates 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపం తుర్లువాడాలో 266 ఎకరాలతో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు …