తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు నూతనంగా నియమితులైన డిజిపి సివి ఆనంద్ గారు శుభవార్త తెలిపారు. త్వరలో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ Telangana Police Notification 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా డీజీపీ గా సివి ఆనంద్ గారు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 19,000 పోలీస్ ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 5,000 నియామకాలకు ఆమోదం లభించిందని తెలిపారు.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఇంటర్ లేదా ఈక్వలంట్ పాస్ అయిన వారు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు.
గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ విడుదలైన వెంటనే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ లోకి టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |