ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుండి అన్ని సేవలు ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. ప్రజలు ఇబ్బందులు పడకుండా, ఆఫీస్ చుట్టూ తిరగకుండా ఇక అన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ AP Whatsapp Governence 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుంది. రాష్ట్రంలో ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలు ఇకనుండి ఆన్లైన్ ద్వారానే ప్రజలకు చేరువలో ఉంటాయి.
ఏపీలో 5000 అంగన్వాడి ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చాలా రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ నాటికల్లా మొత్తం ఆన్లైన్ తరం చేయనున్నారు. ప్రతి ఒక్క సేవ ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
ఇప్పటి వరకూ ఆన్లైన్ ద్వారా 1,035 సేవలు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నాటికల్లా మొత్తం ఆన్లైన్ తరం కానుంది.
అయితే ఇప్పటికే 24 లక్షల మందికి ఆన్లైన్ సేవలకు సంబంధించి అవగాహన కల్పించడం జరిగింది.
ఇటువంటి ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |