AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల మరమ్మత్తులపై కసరత్తు చేస్తుంది. ఇందుకోసం 1,085 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజల ప్రయాణం సౌకర్యార్థం కోసం కసరత్తు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లకు మరమ్మత్తులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 1,085 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది.
ఏపీ అంగన్వాడిలో 5000 ఉద్యోగాలు
అయితే నాలుగు క్వార్టర్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి విడుదల చేయడం జరిగింది. త్వరగా పూర్తి చేసేందుకే ప్రభుత్వం నాలుగు క్వార్టర్ల నిధులను ఒకేసారి విడుదల చేయడం జరిగింది.
అధికారులు ప్రణాళికకు అనుగుణంగా ప్రతినెల పనులను సమీక్షించి నిధులను సమర్థవంతంగా వినియోగించాలని ప్రభుత్వం తెలిపింది.
గ్రామీణ ప్రాంతాల ప్రయాణ సౌకర్యార్థం మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ సమాచారం మరియు ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |