హైదరాబాదులో ఉద్యోగాలు! NMDC Recruitment 2026

NMDC Recruitment 2026

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NMDC) నుండి ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ NMDC Recruitment 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుండి జూనియర్ ఇంజనీరు ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NMDC Recruitment 2026 ద్వారా మొత్తంగా 59 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ NMDC Recruitment 2026 నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఏప్రిల్ 22, 2026వ తేదీ నుండి మే 06, 2026వ తేదీ మధ్య ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Age Limit:

50 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

5,000 అంగన్వాడి ఉద్యోగాలు

Selection Process:

స్కిల్ అసెస్మెంట్ ను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. పూర్తి వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

How To Apply:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి www.nmdc.co.in లో మే 6, 2026వ తేదీలోపు అప్లై చేసుకోవాలి. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయి అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 250 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Educational Qualification:

మైనింగ్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Notification PDF

Official Website: https://nmdcjot.formflix.com/

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment