రైల్వే ఉద్యోగాలు! RRB ALP Notification 2026 In Telugu

RRB ALP Notification 2026 In Telugu

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(RRB) నుండి అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ RRB ALP Notification 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ RRB ALP Notification 2026 In Telugu ద్వారా 11,127 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ RRB ALP Notification 2026 In Telugu కోసం అభ్యర్థులు మే 15, 2026వ తేదీ నుండి జూన్ 14, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి. అప్లికేషన్లో ఏవైనా తప్పులు ఉంటే జూన్ 17, 2026వ తేదీ నుండి జూన్ 26, 2026వ తేదీ మధ్య ఎడిట్ చేసుకోవాలి.

ఏపీలో 5000 అంగన్వాడీ ఉద్యోగాలు.

Age Limit:

18 సంవత్సరముల నుండి 30 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.

Educational Qualification:

పదవ తరగతి కంప్లీట్ చేసి వారు అడిగిన ట్రేడ్ లో ఐటిఐ చేసిన వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే వారు అడిగినటువంటి ట్రేడ్లో డిప్లమా చేసిన వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అడిగిన ట్రేడ్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.

అలాగే అభ్యర్థులు A1 మెడికల్ స్టాండర్డ్స్ ను కలిగి ఉండాలి.

Selection Process:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) – 1

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) – 2

కంప్యూటర్ బేస్డ్ ఆటిట్యూడ్ టెస్ట్(CBAT)

డాక్యుమెంట్ వెరిఫికేషన్.

How To Apply:

అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కోసం అఫీషియల్ వెబ్సైటు అయినటువంటి rrbapply.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవాలి. ముందుగా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత లాగిన్ అయి అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కోసం మే 15, 2026వ తేదీ నుండి జూన్ 14, 2026వ తేదీ మధ్య అప్లై చేసుకోవాలి.

Application Fee:

ఈ నోటిఫికేషన్ కి అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 500 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.

మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ట్రాంజెండర్ మరియు మైనారిటీ అభ్యర్థులు 250 రూపాయలను చెల్లిస్తే సరిపోతుంది.

Notification PDF

Official Website: rrbapply.gov.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

2 thoughts on “రైల్వే ఉద్యోగాలు! RRB ALP Notification 2026 In Telugu”

Leave a Comment