కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగాలు! AP Job Update 2026

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫీస్ ఆఫ్ ది కలెక్టర్ & డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్, తిరుపతి జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ AP Job Update 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ మరియు ఈ డివిజనల్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిస్ కింద ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు.

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఏప్రిల్ 30, 2026వ తేదీ ఉదయం 10:30 గంటల నుండి మే 6, 2026వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ కోసం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.

ఏపీలో 5000 అంగన్వాడి ఉద్యోగాలు.

Age Limit:

మార్చి 31, 2026వ తేదీ నాటికి 21 సంవత్సరముల నుండి 35 సంవత్సరముల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

Educational Qualification:

బీటెక్/బియ్యి/బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్స్ లేదా రిలవెంట్ ఫీల్డ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఇంగ్లీషులో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ను కలిగి ఉండాలి.

Salary:

ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్లయితే నేలకు 22,500 రూపాయలు రావడం జరుగుతుంది.

ఈ ఉద్యోగాలను ఒక సంవత్సరం కాంట్రాక్టు పీరియడ్ కింద భర్తీ చేస్తూ ఉన్నారు. తర్వాత మీ పర్ఫామెన్స్ ను బట్టి పీరియడ్ను ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది.

మిగిలిన అన్ని వివరాలను అఫీషియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.

Notification PDF

Official Website: https://tirupati.ap.gov.in

ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment