భారీగా తగ్గిన బంగారం ధర! Gold Rate Today may 15, 2026

Gold Rate Today may

వరుసగా పెరుగుతున్న బంగారం ధర ఈరోజు భారీగా తగ్గింది. తులం బంగారం పై 2200 రూపాయలకు పైగా రేటు తగ్గింది. ఈ Gold Rate Today may 15, 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

గత నాలుగు రోజుల నుండి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. మే 11, 2026వ తేదీ నుండి బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయి. అయితే తాజాగా ఈరోజు మే 15, 2026వ తేదీన బంగారం ధర భారీగా తగ్గింది.

నేడు మే 15, 2026వ తేదీన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1,62,330 రూపాయల నుండి 1,60,090 రూపాయలకు పడిపోయింది. మొత్తంగా 2240 రూపాయలు తగ్గింది.

రైల్వేలో 11,127 సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు

22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2050 రూపాయలు తగ్గి 1,48,800 రూపాయల నుండి 1,46,750 రూపాయలకి తగ్గింది.

అలాగే వెండి ధర కేజీ పై 10,000 రూపాయలు తగ్గి 3,05,000 రూపాయలకు లభిస్తోంది. అంటే తులం వెండి 3,050 రూపాయలకు లభిస్తోంది.

ఈ సమాచారాన్ని మీతోటి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.

ఇటువంటి లేటెస్ట్ సమాచారం మరియు ఉద్యోగ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

Whatsapp ChannelClick Here
Telegram Channel Click Here

Leave a Comment