Gas Cylinder Price 2026
అమెరికా ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. ఈ Gas Cylinder Price 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు ముగియగానే గ్యాస్ సిలిండర్ ధరలు అమాంతంగా పెరిగాయి.
హోటల్స్ లో వాడే కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర ఏకంగా 993 రూపాయలు పెరిగింది. ఢిల్లీలో 19 కేజీల సిలిండర్ ధర 2078 రూపాయల నుండి 3,071 రూపాయలకు ఎగబాకింది.
ఏపీలో 5000 అంగన్వాడి ఉద్యోగాలు.
హైదరాబాదులో 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 2,321 రూపాయల నుండి 3,315 రూపాయలకు పెరిగింది.
అయితే గృహ వినియోగ వంట గ్యాస్ 14,2 కేజీల గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.
ఈ గ్యాస్ ఎఫెక్ట్ బయట హోటల్ పై భారీగా పడనుంది. అయితే హోటల్లో విక్రయించే ప్రతి వంటకం ధర పెరిగే అవకాశం ఉంది. చిన్నా మరియు పెద్ద హోటల్స్ అన్నింటిపై ప్రభావం పడనుంది.
ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |