ఫలితాలు విడుదల తేదీ! CBSE Board Exam Results 2026 In Telugu
CBSE Board Exam Results 2026 In Telugu సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) పరీక్షl కు సంబంధించి ఫలితాలు త్వరలో విడుదలవునున్నాయి. ఈ CBSE Board Exam Results 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కి సంబంధించి 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న దేశవ్యాప్తంగా ప్రారంభమై మార్చి 11, 2026వ తేదీ నాటికి ముగిసాయి. 12వ తరగతి పరీక్షలు …