SSC results AP 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు ముఖ్య గమనిక. పదవ తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30, 2026వ తేదీన విడుదల కానున్నాయి. ఈ SSC results AP 2026 కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ఏప్రిల్ 1, 2026వ తేదీ మధ్య జరిగాయి. ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు 6,40,916 మంది విద్యార్థులు హాజరు కావడం జరిగింది.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల హాజరు పర్సెంట్ 99.5% గా నమోదయింది. ఈ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఏప్రిల్ 15, 2026వ తేదీతో పూర్తయింది.
అయితే పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 30, 2026వ తేదీన విడుదల చేయనున్నట్లు మంత్రి లోకేష్ X వేదికగా తెలిపారు.
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల కాగానే ఈ వెబ్ సైటులో అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫలితాలు విడుదల కాగానే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |
3 thoughts on “ఏప్రిల్ 30, 2026 తేదీన 10వ తరగతి ఫలితాలు విడుదల! SSC results AP 2026”