AP Annadata Sukhibhava 3rd Payment 2026: రైతుల అకౌంట్లో ₹6000
AP Annadata Sukhibhava 3rd Payment 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు శుభవార్త. రాష్ట్రంలోని రైతులకు అన్నదాత సుఖీభవ పథకం మూడవ విడత కింద 6000 రూపాయలను ఫిబ్రవరి 2026 లో వేయనున్నారు. ఈ AP Annadata Sukhibhava 3rd Payment 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. అన్నదాత సుఖీభవ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలను అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు ప్రకటించిన విషయం తెలిసిందే. పదవ …