Uchita Vidyut Pathakam 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలకు భారీ శుభవార్త తెలిపింది. ఏప్రిల్ 1, 2026వ తేదీ నుండి చేనేతలకు ఉచితంగా కరెంటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఈ Uchita Vidyut Pathakam 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనీ నేతన్నలకు ఏప్రిల్ 01, 2026వ తేదీ నుండి ఉచితంగా కరెంటును రాష్ట్ర ప్రభుత్వం అందించనుంది. ఏప్రిల్ 01, 2026వ తేదీ నుండి చేనేత మగ్గం నేతన్నలకు 200 యూనిట్లు, మర మగ్గం నేతన్నలకు 500 యూనిట్లు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పొడవునా ఉచితంగా కరెంటును అందించనుంది.
7వ తరగతి అర్హతతో ఏపీ హైకోర్టులో ఉద్యోగాలు
ఈ పథకం ద్వారా ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 8,640 రూపాయలు మరియు మర మగ్గం కార్మికునికి 21,600 రూపాయలు ఆదా అవుతాయి.
ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల నేతన్నల కుటుంబాలు లాభ పడనున్నాయి. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి 150 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టనుంది.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |