School New Uniform In Telangana
School New Uniform In Telangana: పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ ను మార్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ లను మార్చుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థుల కోసం సరికొత్త కలర్లను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
బాలురకు లైట్ బ్లూ రంగు షర్టులు మరియు డార్క్ బ్లూ రంగు ప్యాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. బాలికలకు లైట్ బ్లూ రంగు టాప్లను మరియు డార్క్ బ్లూ బాటమ్స్ ను ఖరారు చేశారు.
గురుకుల పాఠశాల విద్యార్థుల కోసం మెరూన్ చెక్స్ తో కూడిన టాపులను మరియు ప్లెయిన్ మెరూన్ రంగు కలిగిన లోవర్సను ఖరారు చేశారు.

ఆరవ తరగతి నుండి బాలురలకి షాట్లకు బదులు పాయింట్లు అందించనున్నారు.
అయితే బట్టలతోపాటు బూట్లు, సాక్సులు, టై, బెల్ట్ లను రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు అందించనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతి పిల్లవాడికి రెండు జతల యూనిఫామ్ ను అందజేయాలని నిర్ణయించుకుంది. ఈ బట్టలు రాష్ట్రవ్యాప్తంగా 27 లక్షల మంది విద్యార్థులకు అందనున్నాయి.
మొదటి జతను ఆగస్టు 15, 2026వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం అందజేయనుంది.
2 thoughts on “విద్యార్థులను కొత్త యూనిఫామ్! School New Uniform In Telangana”