భారత్లో ప్లాస్టిక్ కరెన్సీ

ప్లాస్టిక్ కరెన్సీ

దేశంలో త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ చలామణిలోకి రానుంది. ప్లాస్టిక్ నోట్ల తయారీకికి కేంద్ర ప్రభుత్వం గ్రిల్ సిగ్నల్ సిగ్నల్ ఇచ్చింది. ప్లాస్టిక్ కరెన్సీ కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

భారత్ లో త్వరలో ప్లాస్టిక్ నోట్లు చలామణి లోకి రానున్నాయి. ఆర్బిఐ చేసిన ప్రతిపాదన మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 10 రూపాయలు, 20 రూపాయలు నోట్లను ముందుగా ట్రైల్ చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

నారా లోకేష్ మంత్రి: ఉగాదికి డీఎస్సీ పూర్తి చేస్తాం

తొలుత 100 కోట్ల రూపాయల చొప్పున నోట్లను ఆర్బిఐ విడుదల చేయనుంది.

2027 ఏప్రిల్ నాటికి ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి తెస్తామని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మాల్కోత్రా తెలిపారు.

whatsapp channel