AP Ratio Wheat Flour 2026
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు శుభవార్త. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల్లో ఇకనుండి గోధుమ పిండిని అందజేయనున్నారు. ఈ AP Ratio Wheat Flour 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు బియ్యం, చక్కెర తో పాటు గోధుమపిండిని కూడా అందజేయనుంది.
గోధుమ పిండిని రేషన్ దుకాణాల్లో కేజీ 20 రూపాయల చొప్పున అందజేయనున్నారు. బయట దుకాణాల్లో కొంటే కేజీ 40 రూపాయల నుండి 80 రూపాయల మధ్య నాణ్యతను బట్టి అమ్ముతున్నారు. అయితే ప్రభుత్వం 20 రూపాయలకే కేజీ గోధుమ పిండిని అందించి పేద ప్రజల కడుపు నింపనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగాలు
అయితే రేషన్ దుకాణాల్లో గోధుమపిండిని ఫిబ్రవరి 1, 2026వ తేదీ నుండి అందజేయనున్నారు. కేజీ 20 రూపాయల చొప్పున అందజేయనున్నారు.

ప్రస్తుతం జిల్లా కేంద్రాల్లోని రేషన్ దుకాణాల్లో మాత్రమే అందచేస్తున్నారు. రానున్న రోజుల్లో మండలం, గ్రామస్థాయిలో గోధుమపిండి అందజేయనున్నారు.
మీకు రేషన్ దుకాణంలో గోధుమ పిండి అందిందో లేదో కామెంట్లో తెలియజేయండి.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |