AP TET Results 2026: టెట్ పరీక్ష ఫలితాలు

AP TET Results 2026

ఆంధ్రప్రదేశ్ టెట్ పరీక్షలు ముగిశాయి. ప్రాథమిక కీ కూడా విడుదల కావడం జరిగింది. ఆన్సర్ కీ కి సంబంధించి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. ఏపీ టెట్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ AP TET Results 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో TET (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలు డిసెంబర్ 10, 2025 వ తేదీన మొదలై డిసెంబర్ 21, 2025 వ తేదీతో అన్ని పేపర్లు ముగిసాయి. ఏపీ టెట్ …

Read more

AP DSC Notification 2026: 10,000 టీచర్ ఉద్యోగాలు

AP DSC Notification 2026

AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మంత్రి లోకేష్ గారు ప్రతి సంవత్సరం డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సంవత్సరం 10,000 పోస్టులతో AP DSC Notification 2026 ఫిబ్రవరి రెండవ వారంలో విడుదల కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర ప్రారంభం కానుంది. 2026 సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మంత్రి …

Read more

AP Helmet Rules 2026: ఇకనుండి ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి

AP Helmet Rules 2026

AP Helmet Rules 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా పాటిస్తున్నారు. ఇకనుండి ద్విచక్ర వాహనంలో ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో Helmet Rules 2026 ను కఠినంగా పాటిస్తున్నారు. ఇకనుండి ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తితో పాటు, వెనకాల కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలి. ఇద్దరిలో ఎవరు హెల్మెట్ ధరించకపోయినా భారీ జరిమానా. రూల్స్ ను అతిక్రమించి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మొదటిసారి 1035 రూపాయలను …

Read more

AP January Month Holidays 2026: జనవరి నెలలో సెలవులు

AP January Month Holidays 2026

AP January Month Holidays 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనవరి నెల వచ్చింది అంటే ప్రభుత్వ ఉద్యోగులు మరియు స్కూల్ పిల్లలు అందరి దృష్టి సంక్రాంతి సెలవులపైనే ఉంటుంది. అయితే ప్రభుత్వం ఇప్పటికే సంక్రాంతి (Sankranti) సెలవులను ప్రకటించింది. ఈ AP January Month Holidays 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. జనవరి నెలలో సంక్రాంతి పండుగ తో పాటు ఘనతంత్ర దినోత్సవం మరియు ఆదివారాలు ఉండడంతో సెలవులు భారీగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల …

Read more

AP Investment Growth: దేశంలోనే పెట్టుబడుల్లో మొదటి స్థానం

AP Investment Growth

AP Investment Growth పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోని మొదటి స్థానంలో నిలిచింది. ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన కథనం ప్రకారం పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ AP Investment Growth కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. 2025 – 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి తొమ్మిది నెలల్లో అంటే 2025 ఏప్రిల్ నెల నుండి 2025 డిసెంబర్ నెల వరకు భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే 4వ …

Read more

AP: Sachivalayam Name Change 2026: సచివాలయాల పేరు మార్పు

AP: Sachivalayam Name Change

AP: Sachivalayam Name Change: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సచివాలయాల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయం పేరును ప్రస్తుత ప్రభుత్వం “స్వర్ణ వార్డు సచివాలయం(Swarna Ward Sachivalayam” పేరుగా మార్చింది. ఈ AP Sachivalayam Name Change కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లు, పట్టణ ప్రాంతాల్లోని “వార్డు సచివాలయం” పేరును రాష్ట్ర ప్రభుత్వం “స్వర్ణ వార్డు సచివాలయంగా” మార్చింది. ప్రభుత్వం …

Read more

Bank Holidays 2026 in telugu: ఏపీ, టీజీ బ్యాంక్ సెలవుల జాబితా

Bank Holidays 2026 in telugu

Bank Holidays 2026 in telugu నూతన సంవత్సరం 2026 మొదలయ్యింది. మునుపటి ఆర్థికపరమైన తప్పులను ఇక మానండి. ఇకనుండి అయినా ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఆర్థికపరమైన విషయాలు అంటే అందరికీ గుర్తొచ్చేది బ్యాంకులు. దాదాపు అందరికీ తమ బ్యాంకు అకౌంటుతో పని ఉంటుంది. సంవత్సరంలో ఒక్కసారైనా బ్యాంకు దగ్గరకు వెళ్లి రావాల్సి పని పడవచ్చు. అందుకే బ్యాంకుల్లో 2026 సంవత్సరానికి సంబంధించి సెలవులు ఎప్పుడూ ఉన్నాయో తెలుసుకోండి. ఈ Bank Holidays 2026 in …

Read more

AP New Districts: రాష్ట్రంలో కొత్తగా జిల్లాల ఏర్పాటు

AP New Districts

AP New Districts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలను 28 జిల్లాలుగా మార్చింది. 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. అలాగే ఒక జిల్లా కేంద్రాన్ని కూడా మార్చడం జరిగింది. అలాగే కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశారు. కొన్ని మండలాల సరిహద్దులను కూడా మార్చడం జరిగింది. ఈ AP New Districts కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకనుండి 28 జిల్లాలు. కొత్తగా రెండు జిల్లాలు ఏర్పడ్డాయి. …

Read more

AP Sankranti Special 2026: గ్రామాల్లో అన్నా క్యాంటీన్లు

AP Sankranti Special 2026

AP Sankranti Special 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మండల మరియు గ్రామీణ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించనుంది. ఈ AP Sankranti Special 2026 anna canteen కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. “అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది” అని పెద్దలు అంటారు. ఈ అన్నా క్యాంటీన్ పథకం రాష్ట్రంలో ప్రతిరోజు లక్షల మంది పేద ప్రజల కడుపు …

Read more

AP KGBVs Notification 2026: మహిళలకు సువర్ణ అవకాశం

AP KGBVs Notification 2026

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త. రాష్ట్రంలోని నిరుద్యోగ మహిళలు అప్లై చేసుకునే విధంగా 1095 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల అయింది. చాలా పోస్టులకి ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అడగలేదు. ఈ AP KGBVs Notification 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష, డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుండి నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా type -III KGBVs (కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాలు) …

Read more