ఉపాధి హామీ పనుల్లో కీలక మార్పులు! Upadi Hami pani 2026 In Telugu
Upadi Hami pani 2026 In Telugu ఉపాధి హామీ పనుల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకనుండి కూలీలు రోజుకు రెండుసార్లు ఫోటో దిగాల్సి ఉంటుంది. ఈ Upadi Hami pani 2026 In Telugu కీ సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. ఉపాధి హామీ పనిలో అవినీతిని తగ్గించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంది. ఇకనుండి ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు రోజుకు రెండుసార్లు ఫోటోలు దిగాల్సి ఉంటుంది. ముందుగా ఒక్కొక్కరిగా …