దసరా కానుకగా కొత్త పెన్షన్లు! TG New pension 2026

TG New pension 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు శుభవార్త తెలిపింది. TG New pension 2026 కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసేవారికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయూత పథకం కింద అర్హులైన వారికి పెన్షన్ అందజేస్తూ వస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేస్తోంది.

కొత్త పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ ను వేగవంతం చేయాలని మంత్రి సీతక్క అధికారులకు ఆదేశించింది. దసరా కంటే ముందే వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని మంత్రి తెలిపారు. వెరిఫికేషన్ ప్రక్రియకు అవసరమైతే అదనపు సిబ్బందిని తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు.



మరో డీఎస్సీ నోటిఫికేషన్: 2500+ పోస్టులు

దసరాకు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రసరత్తు చేస్తోంది. అర్హులైన ప్రతి ఒక్కరికి ఎటువంటి పక్షపాతం లేకుండా అందేలా అధికారులు చూస్తూ ఉన్నారు.

Whatsapp Channel

Leave a Comment