AP 10th Exam Time Table 2026 విడుదల – పూర్తి షెడ్యూల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్ష టైం టేబుల్ ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ AP 10th exam time table 2026 కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16, 2026వ తేదీ మొదలై ఏప్రిల్ 01, 2026 వ తేదీన ముగుస్తాయి.

పదవ తరగతి పరీక్షలు ఉదయం 9:30 కి ప్రారంభమై మధ్యాహ్నం 12:45 కి ముగుస్తాయి. కొన్ని పరీక్షలు 11:30 కి ముగుస్తాయి.

10వ తరగతి అర్హతతో రైల్వేలో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.

విద్యార్థులు ముందుగానే ప్రిపేర్ అయ్యే విధంగా పరీక్ష టైం టేబుల్ ను ప్రభుత్వం విడుదల చేసింది.

AP 10th exam time table 2026

తేదీసబ్జెక్టుమార్కులుసమయం
మార్చి 16, 2026 (సోమవారం)ఫస్ట్ లాంగ్వేజ్(గ్రూప్ ఏ)

ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1(కాంపోజిట్ కోర్సు)
100



70
9:30AM – 12:45 PM


9:30AM – 12:45 PM
మార్చి 18, 2026 (బుధవారం)సెకండ్ లాంగ్వేజ్1009:30AM – 12:45 PM
మార్చి 21, 2026 (శనివారం)ఇంగ్లీషు1009:30AM – 12:45 PM
మార్చి 23, 2026 (సోమవారం)మ్యాథమెటిక్స్1009:30AM – 12:45 PM
మార్చి 25, 2026(బుధవారం)ఫిజికల్ సైన్స్509:30AM – 11:30 AM
మార్చి 28, 2026 (శనివారం)బయోలాజికల్ సైన్స్509:30AM – 11:30 AM
మార్చి 30, 2026 (సోమవారం)సోషల్ స్టడీస్1009:30AM – 12:45 PM
మార్చి 31, 2026 (మంగళవారం)ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2(కాంపోజిట్ కోర్సు)


OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1(సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)
30


100
9:30AM – 11:15 AM


9:30AM – 12:45 PM
ఏప్రిల్ 1, 2026 (బుధవారం)OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 2(సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్)


SSC ఒకేషనల్ కోర్సు (థియరీ)
100

40

30
9:30AM – 12:45 PM


9:30AM – 11:30 AM

ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.

WhatsApp ChannelClick Here
Telegram Channel Click Here

AP 10th exams 2026 ఎప్పటినుండి ప్రారంభమవుతాయి?

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ మార్చి 16, 2026వ తేదీ నుండి ప్రారంభమవుతాయి.

AP 10th exams 2026 కి సంబంధించి పరీక్ష సమయం?

ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు, కొన్ని పరీక్షలు ఉదయం 11:30 కే ముగుస్తాయి.