APPSC Group 2 Results
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేసింది. 905 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా 891 మందిని ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. ఈ APPSC Group 2 Results కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) గ్రూప్ 2 నోటిఫికేషన్ ను డిసెంబర్ 2023లో విడుదల చేసింది. 905 పోస్టులకు గాను ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల అయింది.
ఈ APPSC Group 2 ప్రిలిమినరీ పరీక్షను ఫిబ్రవరి 25, 2024వ తేదీన నిర్వహించడం జరిగింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్షకు 4,04,037 మంది అభ్యర్థులు హాజరు కావడం జరిగింది. మెయిన్స్ పరీక్షకు 1:100 రేషియోలో అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరిగింది.
10వ తరగతి అర్హతతో 22 వేల సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే ఉద్యోగాలు.
ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను ఫిబ్రవరి 23, 2025వ తేదీన నిర్వహించడం జరిగింది. మెయిన్స్ ఫలితాలు ఏప్రిల్ 4, 2025వ తేదీన విడుదల కావడం జరిగింది.
అయితే తాజాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 తుది ఫలితాలను విడుదల చేసింది. 905 పోస్టులకు గాను 891 మంది అభ్యర్థులు ఎంపిక కావడం జరిగింది.
Official Website: https://psc.ap.gov.in/
ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మరియు ప్రభుత్వ పథకాల వివరాలు మీకు కావాలి అంటే మన వాట్సప్ మరియు టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
| WhatsApp Channel | Click Here |
| Telegram Channel | Click Here |