ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉపాధిహామీ కూలీలకు “వాటర్ బెల్” విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పని సమయాల్లో మార్పులను చేసింది. ఈ Water Bell విధానానికి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వేసవి ఎండలను దృష్టిలో పెట్టుకొని పని సమయాలను మార్చింది. ఇకనుండి ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి.
కావాలనుకుంటే మళ్లీ సాయంత్రం 4 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పనులు కొనసాగించవచ్చు.
పది, ఇంటర్, డిగ్రీ అర్హత తో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు.
అయితే కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పని సమయాలను మార్చింది. వేసవికాలం అవడంతో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వ ఈ విధంగా పని సమయాన్ని మార్చింది.
ఉపాధి హామీ ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎండల తీవ్రత మరియు వడదెబ్బ గురించి అవగాహన చేపట్టనున్నారు.
అలాగే కూలీల కోసం తాత్కాలిక షెడ్లు, మంచినీటి వసతి కల్పించనున్నారు. ప్రతి గంటకు శ్రామికులకు మంచినీటిని అందించనున్నారు.
ఇటువంటి లేటెస్ట్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు జాబ్ అప్డేట్స్ కావాలి అంటే మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ చానల్స్ లో జాయిన్ అవ్వండి.
| Whatsapp Channel | Click Here |
| Telegram Channel | Click Here |